Monday, 31 August 2020
sathyam new telugu movie
సంతోష్ బాల్‌రాజ్, రజనీ రాఘవన్ జంటగా నటిస్తోన్న చిత్రం సత్యం. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. సుమన్ ప్రధాన పాత్రధారి. అశోక్ కడబ దర్శకుడు. కె.మహంతేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దామోదర్ ప్రసాద్ క్లాప్‌నిచ్చారు. దాము బాలాజీ కెమెరా స్విచ్చాన్‌చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం. సుమన్ పాత్ర ప్రధాన బలం. ఆయన ఒక రాజవంశానికి చెందిన పెద్దగా నటిస్తున్నారు. ఆయన రాజవంశానికి ఓ కళంకం ఏర్పడుతుంది. దాని వెనుక రహస్యమేంటనేది ఆసక్తికరం అన్నారు. సుమన్ మాట్లాడుతూ నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్, వరంగల్‌లో తెరకెక్కిస్తామన్నారు. నిర్మాతగా తెలుగులో నా తొలి చిత్రమిది. కన్నడలో ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించా. కేజీఎఫ్ కు స్వరాలిచ్చిన రవి బస్రూర్ దీనికి సంగీతమందిస్తున్నారన్నారు
Monday, 17 August 2020
Thursday, 6 August 2020
sathyam new telugu movie విజయవంతమైన షూటింగ్అశోక్ కడాబా దర్శకత్వం వహించిన సత్యం
శ్రీ మాతా క్రియేషన్స్‌పై మహంతేష్ నిర్మిస్తోన్న 'సత్యం' చిత్రానికి అశోక్ కె కడాబా దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. కేవీ రాజు డైలాగ్స్ అందిస్తుండగా, సినీ టెక్ సూరీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
Tuesday, 4 August 2020
sathyam new telugu movie కన్నడ చిత్ర దర్శకుడు అశోక్ కడాబా బిగ్ బడ్జెట్ తెలుగు చిత్రం

శ్రీ మాతా క్రియేషన్స్‌పై మహంతేష్ నిర్మిస్తోన్న 'సత్యం' చిత్రానికి అశోక్ కె కడాబా దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. కేవీ రాజు డైలాగ్స్ అందిస్తుండగా, సినీ టెక్ సూరీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
Saturday, 1 August 2020
sathyam new telugu movie సుమన్ సయాజీ షిండే నటించిన సత్యం చిత్రీకరణ
అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
Thursday, 23 July 2020
Thursday, 18 June 2020
seethamma bandalu sirimallige thottu grand 25 days
A scintillating tale of relationships, misunderstandings, expectations, old rituals, extending our generations and lot more…. Probably you have seen all this in many movies, in many dialects and many forms …but what’s so new and exhilarating is Director Ashok Kadaba’s exuberant script….with a thrilling end... the brilliant portrayal of human emotions and its unsatisfactory needs from others…..well it’s a journey that you will envisage in this movies, what we have witnessed in our lives in bits and pieces and at the end you will be left to ponder is life a sum of expectations buried by the feeling of what’s right and wrong…
Subscribe to:
Posts (Atom)