Monday, 31 August 2020
sathyam new telugu movie
సంతోష్ బాల్‌రాజ్, రజనీ రాఘవన్ జంటగా నటిస్తోన్న చిత్రం సత్యం. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. సుమన్ ప్రధాన పాత్రధారి. అశోక్ కడబ దర్శకుడు. కె.మహంతేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దామోదర్ ప్రసాద్ క్లాప్‌నిచ్చారు. దాము బాలాజీ కెమెరా స్విచ్చాన్‌చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం. సుమన్ పాత్ర ప్రధాన బలం. ఆయన ఒక రాజవంశానికి చెందిన పెద్దగా నటిస్తున్నారు. ఆయన రాజవంశానికి ఓ కళంకం ఏర్పడుతుంది. దాని వెనుక రహస్యమేంటనేది ఆసక్తికరం అన్నారు. సుమన్ మాట్లాడుతూ నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్, వరంగల్‌లో తెరకెక్కిస్తామన్నారు. నిర్మాతగా తెలుగులో నా తొలి చిత్రమిది. కన్నడలో ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించా. కేజీఎఫ్ కు స్వరాలిచ్చిన రవి బస్రూర్ దీనికి సంగీతమందిస్తున్నారన్నారు
Labels:
sathyam new Telugu movie
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment