Sunday, 23 February 2020

seethamma bandalu sirimallige thottu movie rating 3.5/5*

ಸೀತಮ್ಮ ಬಂದಳು...!!!
ಈ ಹಿಂದೆ ಅಮೃತಗಳಿಗೆ ಎಂಬ ಚಿತ್ರ ಮಾಡಿ ಯಶಸ್ವಿ ಕಂಡಿದ್ದ  ನಿರ್ದೇಶಕ ಅಶೋಕ್ ಕಡಬ ಅವರ ' ಸೀತಮ್ಮ ಬಂದಳು ಸಿರಿಮಲ್ಲಿಗೆ ತೊಟ್ಟು'.ಇದು 90 ರ ದಶಕದಲ್ಲಿ ನಡೆಯುವ ವಿಧವೆ ಕಥೆ...ಹೆಣ್ಣು ವಿಧಿವೆಯಾದಗ ಸಮಾಜ ನೋಡುವ ರೀತಿ. ಆಕೆಯ ಕಟ್ಟು ಪಾಡುಗಳ ನೀತಿ...ಗೆ ತನ್ನೆಲ್ಲ ಆಸೆ, ಆಕಾಂಕ್ಷಗಳ ಮನದಲ್ಲಿ ಅದುಮಿಟ್ಟುಕೊಂಡು ಬದುಕು ಹೆಣ್ಣಿನ ತಳಮಳ, ತಲ್ಲಣಗಳ ಚಿತ್ರಣವಿದೆ. ಗಂಡ ಇಲ್ಲದ ಹೆಣ್ಣು ದೈಹಿಕವಾಗಿ, ಮಾನಸಿಕವಾಗಿ ನರಳುತ್ತಾಳೆ. ತನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಬಂದಂತೆ ನಡೆದುಕೊಂಡರೆ ಆಚಾರ, ವಿಚಾರ ಅಡ್ಡ. ದೈಹಿಕ ಖುಷಿಯೂ ಒಂದು ಅಪರಾಧ ಎನ್ನುಂತೆ ಬಿಂಬಿತವಾಗಿರುವ ಸಮಾಜದಲ್ಲಿ ಆಕೆಗೂ ಕನಸುಗಳು ಇವೆ. ಭಾವನೆಗಳು ಇವೆ ಎಂದು ಅಶೋಕ ಕಡಬ ತೋರಿಸಿದ್ದಾರೆ. 
ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಹೆಂಡತಿ ಸತ್ತರೆ ಗಂಡ ಬೇರೆ ಮದುವೆಯಾಗಬಹುದು. ಆದರೆ ಹೆಣ್ಣು ವಿಧವೆಯಾದರೆ ಬೇರೆ ಮದುವೆಯಾಗಲು ಹೆಚ್ಚಿನ ಜನರು ಬೆಂಬಲ ನೀಡುವುದಿಲ್ಲ ಇಂತಹ ಸಮಸ್ಯೆಗೆ ಸಿಲುಕಿನ ಹೆಣ್ಣಿನ ಮನಮಿಡಿಯುವ ನೋವಿನ ಕಥೆಯನ್ನು ಚಿತ್ರ ಹೇಳಲಾಗಿದೆ.
ವಿಧವೆ ಮಾತ್ರದಲ್ಲಿ ಗುರುತಿಸಿಕೊಂಡಿರುವ ಸಂಹಿತಾ ವಿನ್ಯಾ ಈ ಮೊದಲು ಗ್ಲಾಮರ್ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದರು. ಮೊದಲ ಬಾರಿಗೆ ಡಿ ಗ್ಲಾಮರ್ ರೋಲ್ ಪಾತ್ರ ನಿರ್ವಹಿಸಿದ್ದಾರೆ. ತನ್ನ ಪಾತ್ರವನ್ನು ತುಂಬಾ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ನಿಭಾಯಿಸಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲೂ 90 ದಶಕದ ವಾತರವಾರಣವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಚಿತ್ರಿಸಲಾಗಿದೆ. ಇದು ಮಹಿಳೆಯರಿಗೆ ಇಷ್ಟವಾಗುವಂತ ಚಿತ್ರವಾಗಿದ್ದರಿಂದ ಮಹಿಳೆಯರು ನೋಡಲೇಬೇಕು.

***1/2

Sunday, 2 February 2020

sathyam new telugu movie 2021

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

written & Directed By : ASHOK KADABA |produced by : MAHANTHESH K |music : RAVI BASRUR |dialogue : K.V.RAJU | executive producer : ANJI BABU YEDURURI |

sathyam new telugu movie 2020