Wednesday, 9 December 2020
సత్యం sathyam new latest telugu movie
శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా రజనీ రాఘవన్. షియాజి షిండే, సుమన్ పవిత్ర లోకేష్. వినయ ప్రసాద్, అవినాష్ ,మీనాక్షి కాళిత్త ( ముంబై ) నటిస్తోన్న ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది... ఈ షెడ్యూల్ లో సంతోష్ బాలరాజు , షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు . కేజీఎఫ్ కు స్వరాలిచ్చిన రవి బస్రూర్ దీనికి సంగీతమందిస్తున్నారన్నారు .సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)